close

తాజా వార్తలు

Published : 31/10/2020 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎమ్మెల్యే కుమార్తె వివాహానికి హాజరైన జగన్‌

విశాఖ: చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి సీఎం జగన్‌ హాజరయ్యారు. విశాఖ నగరంలోని పార్క్‌హోటల్‌లో జరిగిన వివాహ వేడుకు హాజరై వధూవరులు సుమ-చిన్నంనాయుడును సీఎం ఆశీర్వదించారు. సీఎంతో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌, ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.