close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120023385 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => _5YVxnjOW8w [video_short_link] => _5YVxnjOW8w [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-18 15:05:13.710633 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 18/02/2020 15:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విమాన ఇంజిన్‌లో మంటలు..! 

అహ్మదాబాద్‌-బెంగళూరు విమానానికి తప్పిన ప్రమాదం 

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్లే గోఎయిర్‌ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరుతున్న సమయంలో విమాన ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది విమానంలోని ప్రయాణికులను దించివేశారు. ఈ ఉదయం ఎయిర్‌పోర్టులో ప్రయాణానికి సిద్దంగా ఉన్న G8 802 విమాన కుడిభాగం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని విమాన సంస్థ పేర్కొంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ప్రకటించింది. ప్రయాణికులు వెళ్లడానికి మరో విమానాన్ని సమకూర్చామని గోఎయిర్‌ వెల్లడించింది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.