close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 19/05/2020 03:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కియా మోటార్స్‌ కార్యకలాపాలు పునఃప్రారంభం

అనంతపురం ప్లాంటులో కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు కియా మోటార్స్‌ ఇండియా సోమవారం తెలిపింది. ఈనెల 8 నుంచి కార్యకలాపాలు చేపట్టినా, ప్రస్తుతం ఒకే షిఫ్టులో మాత్రమే పనిచేస్తున్నట్లు వివరించింది. కొవిడ్‌-19 సంక్షోభం సర్దుమణిగాకే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడతామని తెలిపింది. సెల్టోస్‌, కార్నివాల్‌ మోడళ్లకు ఇప్పటికే వచ్చిన ఆర్డర్లు పూర్తిచేయడమే ప్రస్తుత లక్ష్యమని వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.