Corona: కేటీఆర్‌కు పాజిటివ్‌
close

తాజా వార్తలు

Updated : 23/04/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: కేటీఆర్‌కు పాజిటివ్‌


హైదరాబాద్‌: తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు కరోనా సోకింది. పరీక్షల్లో తనకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా ఆయన వెల్లడించారు.  స్వల్ప లక్షణాలు ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసి వారంతా పరీక్షలు చేయించుకోవాలని.. కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.

కొద్దిరోజుల క్రితమే సీఎం కేసీఆర్‌కూ కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎర్రవల్లిలోని తన నివాసంలో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. 




Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని