close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/06/2020 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ వైద్యారోగ్య శాఖలో భర్తీకి ఉత్తర్వులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 694 పారామెడికల్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఈ సిబ్బంది పనిచేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.