close

తాజా వార్తలు

లారీని ఢీకొని దగ్ధమైన యాత్రికుల బస్సు

పైడిభీమవరం: శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం వద్ద యాత్రికుల బస్సు బీభత్సం సృష్టించింది.  రోడ్డు దాటుతున్న ప్రైవేటు బస్సును ఢీకొన్న యాత్రికుల బస్సు డివైడర్‌పైకి దూసుకెళ్లి అవతలవైపు ఆగివున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో యాత్రికుల బస్సు పూర్తిగా దగ్ధమైంది. పలువురు  ప్రయాణికులకు గాయాలయ్యాయి. యత్రికుల బస్సు పూరీ నుంచి రామేశ్వరం వెళ్తుండగా పైడిభీమవరం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది యాత్రికులు ఉన్నట్లు సమాచారం. బాధితులంతా ఉత్తరాఖండ్‌కు చెందిన అల్వాని వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.