close

తాజా వార్తలు

Published : 24/10/2020 20:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భార్యకు రాత్రింబగళ్లు సేవచేసిన భర్త

అతను భార్యకు మసాజ్‌ చేస్తాడు. అన్నం తినిపిస్తాడు. సమయానికి మందులు వేస్తాడు. ఎంతమాత్రం అసహ్యించుకోకుండా బెడ్‌పాన్‌ కూడా పెడతాడు. అవన్నీ శుభ్రం చేస్తాడు. భార్య రెండురోజులు జ్వరంతో పడుకున్నా విసుక్కునే సాధారణ భర్తలకు భిన్నంగా అంగర వెంకట శివప్రసాద రావు అక్షరబద్ధం చేసిన మధు కథ నీకు నేను నాకు నువ్వు అక్టోబరు చతురలో.

మధు ముందురోజే వాళ్లింట్లో ఒక గది ఆమెకి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు.  అది వాళ్లిద్దరి పడక గది.  కానీ ఇప్పుడు ఆమెకి మాత్రమే ఆ గదిలో మంచం ఏర్పాటు చేశాడు.  అక్కడ ప్రశాంత వాతావరణం ఉండేలా అన్ని ఏర్పాట్లూ చేశాడు. హాల్లో టీవీ అక్కడికి మార్చాడు. కిటికీలకీ, డోరుకీ ఆహ్లాదకరమైన కర్టెన్లు వేశాడు. పక్కనే అలమారులో ఆవిడ వస్తువులు అమర్చాడు.  పిల్లలకి ముందుగానే అన్ని జాగ్రత్తలూ చెప్పాడు.  తన పడకను పిల్లల గదిలోకి మార్చుకున్నాడు.

పూర్తి కథ కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.