టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో మరికాసేపట్లో ప్రారంభంకానున్న తొలి వన్డేలో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే అటు టెస్టు సిరీస్‌, ఇటు టీ20 సిరీస్‌ కోల్పోయిన ఇంగ్లాండ్ ఇప్పుడు వన్డే సిరీస్‌నైనా గెలవాలని చూస్తోంది. మరోవైపు టీమ్‌ఇండియా ఇక్కడ కూడా విజయం సాధించి ఘనంగా సిరీస్‌ను ముగించాలని పట్టుదలగా ఉంది. ఇక టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించింది. కృనాల్‌ పాండ్య, ప్రసిద్ధ్‌ కృష్ణ ఈ మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేస్తున్నారు.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్య, కృనాల్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ

ఇంగ్లాండ్‌ జట్టు: జేసన్‌ రాయ్‌, జానీ బెయిర్‌స్టో, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), జాస్‌బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, సామ్‌బిల్లింగ్స్‌, మోయిన్‌ అలీ, సామ్‌కరన్‌, టామ్‌కరన్‌, అదిల్‌ రషీద్‌, మార్క్‌వుడ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని