close

తాజా వార్తలు

Published : 15/02/2020 00:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కనిపిస్తోందా..!

గృహసీమ

అందరి ఇళ్లలో ఉండే వస్తువులే మన దగ్గరా ఉంటే అందులో మన ప్రత్యేకత ఏముంటుంది. మనం వాడే వస్తువులను చూసి పక్కింటివాళ్లు కాస్త ఆశ్చర్యపోవడంతో పాటు మరికాస్త అసూయ పడాల్సిందే అనుకుంటున్నారా... అయితే ఈ ‘ఇల్యూజన్‌ టేబుల్‌’ మీ దగ్గర ఉండాల్సిందే. దీని మీద పరిచిన వస్త్రం వేలాడుతూ కనిపిస్తుంది. దీని పైన పెట్టిన వస్తువులూ స్పష్టంగా కనిపిస్తాయి. వీటిని బట్టి అక్కడో టేబుల్‌ ఉందనే విషయం అర్థమవుతుంది కానీ అది మాత్రం మీకు స్పష్టంగా కనిపించదు. అబ్రకదబ్ర మ్యాజిక్‌... అనుకోండిగానీ చూసేవాళ్లను మాత్రం ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. ఇది ఎర్రటి ఎరుపు, తేనె, వెండి రంగుల్లోనూ లభ్యమవుతుంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని