close

తాజా వార్తలు

Updated : 14/06/2020 09:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భళారే.. భద్రకాళి బండ్‌!

 వరంగల్‌: వరంగల్‌లోని భద్రకాళి బండ్‌ సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. కిలోమీటరు మేర పచ్చటి మొక్కలు పెంచి, అద్భుతమైన రాతి తోరణాలు, రాత్రి వేళ సైతం కనువిందు చేసే నీటి ఫౌంటెయిన్లతో బండ్‌ను తీర్చిదిద్దారు. ఈ నెల 17న మంత్రి కేటీఆర్‌ ఈ బండ్‌ను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం హృదయ్‌ పథకం కింద రూ.21 కోట్లు మంజూరు చేయగా, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మరో రూ.4 కోట్లు కలిపి బండ్‌ను అభివృద్ధి చేసింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.