close

తాజా వార్తలు

Published : 23/06/2020 00:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ టీ తాగి చూడండి...

వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి రక్షించుకోవాలీ, రోగనిరోధక శక్తినీ పెంచుకోవాలీ అనుకుంటున్నారా... అయితే దాల్చినచెక్క టీ తాగి చూడండి.

జలుబు పరార్‌: దాల్చినచెక్క టీని తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అజీర్తికి మందు: ఆహారం అరుగుదలకు సాయపడుతుంది. కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు లేదా పొట్టంతా పట్టేసినట్టుగా ఉన్నప్పుడు దీన్ని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

ఇబ్బందులు: నెలసరి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఆ సమయంలో వాంతులు, వికారం లేకుండా చేస్తుంది. అధిక రక్తస్రావం, నొప్పి నుంచి కాపాడుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.