విజయనగరంలో విషాదం..ముగ్గురు చిన్నారులు మృతి
close

తాజా వార్తలు

Updated : 06/05/2020 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయనగరంలో విషాదం..ముగ్గురు చిన్నారులు మృతి

విజయనగరం: విజయనగరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. పెద్దచెరువు వద్ద మాన్సాస్‌ భూముల్లో ఉన్న నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మృతులను నాని(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ములని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని