ఆప్‌ కార్యాలయంలో సంబరాలు
close

తాజా వార్తలు

Updated : 11/02/2020 11:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆప్‌ కార్యాలయంలో సంబరాలు

దిల్లీ: దిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆప్‌ కార్యాలయానికి భారీగా తరలివస్తున్నారు. పరస్పరం మిఠాయిలు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. తాజా ఫలితాలతో ఆప్‌ వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకోనుంది. ఎన్నికల విజయోత్సం సందర్భంగా టపాసులు కాల్చవద్దని పార్టీ శ్రేణులకు ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

మొత్తం 70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో ఆప్‌ 51 స్థానాల్లో, భాజపా 19 స్థానాల్లో, ఇతరులు ఒక నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని