close

తాజా వార్తలు

Published : 28/02/2021 12:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గెలిచే అభ్యర్థుల్ని పార్టీలో చేర్చుకుంటున్నారు: లోకేశ్‌


అమరావతి: వైకాపా తరఫున మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక తెదేపా అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురిచేసి  బులుగు కండువాలు కప్పారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో ఆరోపించారు. వైకాపా ఒక పార్టీ, జగన్‌ ఒక నాయకుడా? అని ఆక్షేపించారు. జగన్‌ తాడేపల్లి ఇంటి గేటు దాటి వస్తే జనం కొడతారని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.  వైకాపా అభ్యర్థులు జనంలోకి వెళ్లి ఓటు అడిగేందుకు భయపడుతున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పీకమీద కత్తిపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. పురపాలక ఎన్నికల్లో గెలిచే తెదేపా అభ్యర్థుల్ని ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని లోకేశ్‌ విమర్శించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని