సోషల్‌ లుక్‌: చీర కట్టి.. పల్టీలు కొట్టిన హీరోయిన్‌
close

తాజా వార్తలు

Published : 12/01/2021 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: చీర కట్టి.. పల్టీలు కొట్టిన హీరోయిన్‌

తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోయిన్‌ అదాశర్మ చీరకట్టులో పల్టీలు కొట్టింది. సముద్రతీరంలో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

* నేడు డైరెక్టర్‌ సుకుమార్ జన్మదినం. ఈ సందర్భంగా సుక్కూతో కలిసి ఉన్న ఫొటోను స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పంచుకున్నాడు. ‘నా దర్శకుడు.. నా స్నేహితుడు సుకుమార్.. మేమిద్దరం కలిసి మా సినిమా ప్రయాణాన్ని ప్రారంభించాం. ఆయన చాలా మైలురాళ్ళు దాటాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే డార్లింగ్’ అని బన్నీ పోస్టు చేశాడు.

* హీరోయిన్‌ తమన్నా జిమ్‌లో కసరత్తు చేస్తున్నప్పటి దృశ్యాలను అభిమానులతో పంచుకుంది. 

* ‘అల్లుడు అదుర్స్‌’ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఓ పోస్టు చేశాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో సినిమా చిత్రీకరణ సందర్భంగా తీసుకున్న సెల్ఫీ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. 

* ‘నేను ఏం చేస్తున్నానో చెప్పుకోండి చూద్దాం..’ అంటూ ముద్దుగుమ్మ నివేదాపేతురాజ్‌ ఓ సెల్ఫీవీడియో పంచుకుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని