close

తాజా వార్తలు

Published : 02/08/2020 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్పత్రి నుంచి సోనియాగాంధీ డిశ్చార్జి

దిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ దిల్లీలోని సర్‌గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రెండ్రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. సోనియాకు సాధారణ వైద్య పరీక్షలు చేసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.  గతంలో అనారోగ్యానికి గురైన సోనియా గాంధీ విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.


 


 

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని