తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల
close

తాజా వార్తలు

Updated : 20/04/2021 10:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదల

తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్లను తితిదే మంగళవారం ఉదయం విడుదల చేసింది. మే నెలకు సంబంధించిన రూ.300 టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో భక్తులకు అందుబాటులో ఉంచింది. రోజుకు 15 వేల టికెట్ల చొప్పున మే నెల కోటా టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. కరోనా తీవ్రత దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

నిన్న శ్రీవారిని 25,695 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,253 మంది తలనీలాలు సమర్పించారు. సోమవారం.. హుండీ ఆదాయం రూ.3.21 కోట్లు వచ్చినట్లు తితిదే వెల్లడించింది. శ్రీరామనవమి సందర్భంగా రేపు శ్రీవారి ఆలయంలో హనుమంతవాహన సేవ నిర్వహించనున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని