close

ప్రధానాంశాలు

ఆ 11 రాష్ట్రాలు... హాట్‌స్పాట్లు

87% కేసులు అక్కడే

మన దేశంలో 11 రాష్ట్రాలు కరోనా హాట్‌స్పాట్లుగా మారాయి. తొలి నుంచీ నమోదవుతున్న కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా 80%కి పైనే. మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో మేఘాలయ, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, దాద్రానగర్‌ హవేలీ, దమణ్‌ దీవ్‌, లక్షద్వీప్‌ మినహా అన్నిచోట్లా కరోనా వ్యాపించింది. ఆదివారం వరకు 3,577 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. అందులో 86% పైగా కేసులు 11 రాష్ట్రాలవే కావడం గమనార్హం. రోగుల సంఖ్య తొలి వెయ్యికి చేరినప్పుడు ఈ రాష్ట్రాల వాటా 81.54%. రెండు వేలకు చేరినప్పుడు 85.21%. ఇప్పటివరకూ సంభవించిన 83 మరణాల్లో 70 (84.33%) ఈ రాష్ట్రాల్లో నమోదైనవే. మొత్తం 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కరోనా విస్తరించింది. మొత్తం 275 మంది ఇప్పటివరకూ కొవిడ్‌ నుంచి కోలుకోగా.. అందులో 218 మంది (79.27%) 11 రాష్ట్రాలకు చెందినవారే.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.