close

తాజా వార్తలు

యువతి ప్రాణాల మీదకు తెచ్చిన అజాగ్రత్త

హైదరాబాద్: ఓ యువతి అజాగ్రత్తగా రోడ్డు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో సోమవారం చోటు చేసుకుంది. అలేఖ్య అనే యువతి రోడ్డు దాటుతూ ద్విచక్రవాహన దారుడిని ఢీ కొట్టింది. అదే సమయంలో వెనక వస్తున్న కారు డ్రైవర్‌ గమనించకుండా ముందుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో యువతిపైకి కారు ముందు టైరు దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాధితురాలిని కాపాడి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ద్విచక్రవాహనదారుడు గాయాలతో బయపడ్డారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.