
తాజా వార్తలు
నేపాల్ పర్యటనలో విదేశాంగ కార్యదర్శి..
కాఠ్మాండూ: భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం నేపాల్ చేరుకున్నారు. ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ప్రాంతాల ద్వైపాక్షిక సహకారం గురించి ఆయన ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి భరత్ రాజ్ పౌడ్యాల్ ఆహ్వానం మేరకు హర్షవర్ధన్ తొలిసారి నేపాల్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా హర్షవర్ధన్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ గ్యావాలి, ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి, ఆ దేశ ప్రెసిడెంట్ విద్యాదేవి భండారీలతో సమావేశం కానున్నారు. భారత్ సహకారంతో గోర్ఖాలో నిర్మించిన మూడు పాఠశాలలను శుక్రవారం సందర్శించనున్నారు. అనంతరం కొవిడ్-19 సంబంధిత సహకారం గురించి నేపాల్ ప్రభుత్వంతో చర్చించనున్నారు.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జిల్లా వార్తలు
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
