close

ప్రధానాంశాలు

కొవిడ్‌-19పై పోరులో ఏకమైన గాయకులు

దిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్‌ సహా దేశం గర్వించదగ్గ గాయకులంతా ఒకటై ‘సంగీత్‌ సేతు’ పేరుతో ఆన్‌లైన్‌ కచేరీ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 10 నుంచి 3 రోజుల పాటు రాత్రి 8-9 గంటల మధ్య ఈ కార్యక్రమం ఉంటుంది.

* లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలకు పర్యావరణ స్పృహ కల్పించే చిత్రాలతో ఆన్‌లైన్‌ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ‘సీఎంఎస్‌ వాతావరణ్‌’ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకులు రూపొందించిన చిత్రాలను ఉచితంగా వీక్షించొచ్చని పేర్కొంది.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.