సచిన్‌ను చూసి స్ఫూర్తి పొందారు
close

ప్రధానాంశాలు

Updated : 22/06/2021 11:00 IST

సచిన్‌ను చూసి స్ఫూర్తి పొందారు

వీవీఎస్‌ లక్ష్మణ్‌

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రికెటర్లు భారత దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ను చూసి స్ఫూర్తి పొందారని మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ 21వ శతాబ్దపు ఆల్‌టైమ్‌ అత్యుత్తమ టెస్టు బ్యాట్స్‌మన్‌గా నిలిచిన సచిన్‌పై వీవీఎస్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. కలిస్‌, స్టీవ్‌ స్మిత్‌, పాంటింగ్‌ లాంటి ఆటగాళ్లను దాటి సచిన్‌ ఆ ఘనత సొంతం చేసుకున్నాడు. ‘‘సచిన్‌తో సుదీర్ఘ కాలం పాటు కలిసి ఆడా. అతనెంతో మంది కెప్టెన్ల కింద ఆడాడు. ఇక సారథిగా ఉండనని 2000లో అతను నిర్ణయించుకున్నాడని అనుకుంటున్నా. అలాంటి ఓ దిగ్గజ ఆటగాడు పరిస్థితులకు సర్దుకుని భారత క్రికెట్‌ ప్రగతి కోసం వేర్వేరు ఆటగాళ్ల నాయకత్వంలో ఆడి, కెప్టెన్లుగా వాళ్లు విజయవంతమయేలా చేయడం సచిన్‌కే చెల్లింది. ఆదర్శంగా నిలిచిన అతను.. ఆరాధ్య ఆటగాడిగా మారాడు. కేవలం 100 శతకాలు చేయడమే కాదు భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచిన వారసత్వం అతనిది. అందుకే అతను దిగ్గజంగా ఎదిగాడు. అహ్మదాబాద్‌లో విలియమ్సన్‌ తన అరంగేట్ర టెస్టులో సచిన్‌తో మాట్లాడుతూ.. ఆటను అర్థం చేసుకోవాలని ప్రయత్నించడం నాకింకా గుర్తుంది’’ అని లక్ష్మణ్‌ తెలిపాడు. భారత్‌ నుంచి క్రికెట్‌ కోసం వచ్చిన ఓ గొప్ప రాయబారి సచిన్‌ అని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. సచిన్‌ చెప్తే ప్రజలు వింటారని అతనన్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
సినిమా
మరిన్ని

దేవతార్చన