అవేష్‌ ఖాన్‌ ఔట్‌!
close

ప్రధానాంశాలు

Updated : 22/07/2021 07:50 IST

అవేష్‌ ఖాన్‌ ఔట్‌!

దిల్లీ: యువ ఫాస్ట్‌బౌలర్‌ అవేష్‌ ఖాన్‌ ఇంగ్లాండ్‌ పర్యటన అర్ధంతరంగా ముగిసినట్లే. డర్హమ్‌లో టీమ్‌ ఇండియా, కౌంటీ ఎలెవన్‌ సన్నాహక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ తొలి రోజు ఆట సందర్భంగా గాయపడ్డ అతడు.. ఆ మ్యాచ్‌తో పాటు పర్యటనకు దూరం కానున్నాడు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అవేష్‌.. కౌంటీ ఎలెవన్‌కు ఆడిన సంగతి తెలిసిందే. అవేష్‌ భారత్‌కు స్టాండ్‌బై ఆటగాడు. గాయం వల్ల అవేష్‌ చాలా రోజులు ఆటకు దూరమవుతాడని, భారత్‌కు ఓ నెట్‌ బౌలర్‌ తగ్గుతాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. ‘‘ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు అవేష్‌ అందుబాటులో ఉండే అవకాశం లేదు. అతడి బొటన వేలిలో పగులు వచ్చింది. కనీసం నెల రోజులు బౌలింగ్‌ చేయలేడు. ఆ తర్వాత పునరావాసం మొదలవుతుంది. అతడి గాయంపై మరో మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది’’ అని వివరించాడు. 24 ఏళ్ల అవేష్‌ 26 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఏదో ఒక దశలో అతడు అరంగేట్రం చేసేవాడని చాలా మంది భావించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన