మెరిసిన ఉమేశ్‌, సిరాజ్‌
close

ప్రధానాంశాలు

Published : 22/07/2021 02:48 IST

మెరిసిన ఉమేశ్‌, సిరాజ్‌

కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌  220 ఆలౌట్‌

చెస్టర్‌-లి-స్ట్రీట్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ ముంగిట జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ చేసిన 311 పరుగుల స్కోరుకు బదులుగా కౌంటీ సెలక్ట్‌ ఎలెవన్‌ 220 పరుగులకే ఆలౌటైంది. పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌ (3/22), మహ్మద్‌ సిరాజ్‌ (2/32) సత్తా చాటారు. జస్‌ప్రీత్‌ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కౌంటీ సెలక్ట్‌ జట్టులో ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌ (112; 246 బంతుల్లో 13×4) భారత  బౌలర్లపై ఆధిపత్యం చలాయించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో లిండన్‌ జేమ్స్‌ (27), ప్యాటర్సన్‌వైట్‌ (33) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అంతకుముందు 306/9తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. మరో 5 పరుగులే జోడించి చివరి వికెట్‌ కోల్పోయింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన