పైచేయి సాధించేనా?

ప్రధానాంశాలు

Published : 17/09/2021 02:52 IST

పైచేయి సాధించేనా?

నేటి నుంచి భారత్‌ డేవిస్‌ కప్‌ పోరు

ఎస్పూ (ఫిన్లాండ్‌): భారత టెన్నిస్‌ ఆటగాళ్లు మరో కీలక పోరుకు సిద్ధమయారు. శుక్రవారం ఆరంభమయ్యే డేవిస్‌ కప్‌ ప్రపంచ గ్రూప్‌-1 పోరులో ఫిన్లాండ్‌తో తలపడనున్నారు. ప్రజ్ఞేశ్‌, రామ్‌కుమార్‌ రామనాథన్‌, బోపన్న, దివిజ్‌ శరణ్‌, సాకేత్‌ మైనేని లాంటి ఆటగాళ్లున్న భారత్‌.. ఈ పోరులో విజేతగా నిలిస్తే వచ్చే ఏడాది జరిగే క్వాలిఫయర్స్‌కు భారత్‌ అర్హత సాధించే అవకాశముంది. రామ్‌కుమార్‌.. ఫిన్లాండ్‌ నంబర్‌వన్‌ రూసువూరితో తలపడనున్నాడు. ప్రజ్ఞేశ్‌.. 419వ ర్యాంకర్‌ విర్టానెన్‌తో పోటీపడే అవకాశాలున్నాయి. డబుల్స్‌లో వెటరన్‌ జోడీ బోపన్నతో ఎవరు జత కడతారన్నది ఆసక్తికరం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన