రాష్ట్రపతికి కంటి శస్త్రచికిత్స

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

రాష్ట్రపతికి కంటి శస్త్రచికిత్స

దిల్లీ: రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు శుక్రవారం కంటిశుక్ల శస్త్రచికిత్స జరిగింది. దిల్లీలోని సైనికాసుపత్రిలో దీన్ని నిర్వహించినట్లు రాష్ట్రపతి భవన్‌ వెల్లడించింది. చికిత్స విజయవంతంగా ముగిసిందని, ఆసుపత్రి నుంచి రాష్ట్రపతి డిశ్ఛార్జి అయ్యారని పేర్కొంది. గత నెలలో ఆయన మరో కంటికీ శస్త్ర చికిత్స జరిగింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన