Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 134208
            [news_title_telugu_html] => 

20శాతం కుంగిన కాఫీ డే షేర్లు

[news_title_telugu] => 20శాతం కుంగిన కాఫీ డే షేర్లు [news_title_english] => Coffee Day Enterprises tanks [news_short_description] => నేటి ట్రేడింగ్‌లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 20శాతం కుంగాయి. దీంతో లోయర్‌ సర్క్యూట్‌ మార్కు అయిన 154.05ను తాకింది. ... [news_tags_keywords] => bse,nse,stockmarket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-30 11:10:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
20శాతం కుంగిన కాఫీ డే షేర్లు - Coffee Day Enterprises tanks - EENADU
close

తాజా వార్తలు

20శాతం కుంగిన కాఫీ డే షేర్లు

ముంబయి: నేటి ట్రేడింగ్‌లో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 20శాతం కుంగాయి. దీంతో లోయర్‌ సర్క్యూట్‌ మార్కు అయిన 154.05ను తాకింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు వి.జి.సిద్ధార్థ సోమవారం అదృశ్యం కావడంతో మదుపర్లలో ఆందోళన వ్యక్తమైంది. ఉదయం 9.50 సమయంలో స్టాక్‌ లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. 

నిన్న సాయంత్రం మంగళూరులోని నేత్రావతి నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ఆ తర్వాత కన్పించకుండా పోయారు. దీంతో ఆయన ఏమయ్యారన్నది అంతు చిక్కకుండా పోయింది. మరోవైపు సిద్ధార్థ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. వంతెనపై నుంచి నదిలోకి దూకి ఉంటారనే అనుమానాలు కూడా వెలువడుతున్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.