close

తాజా వార్తలు

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌

మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో జరుగుతున్న చివరి వన్డేలో 231 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. సిడిల్‌ వేసిన ఆరో ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ రోహిత్‌(9) షాన్‌ మార్ష్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 7 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది. క్రీజులో ధావన్‌(7), కోహ్లీ(0) ఉన్నారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ భారత బౌలర్ల ధాటికి 48.4 ఓవర్లలోనే 230 పరుగులకు ఆలౌట్‌ అయింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.