close

తాజా వార్తలు

దిల్లీలో భాజపా నేతల కీలక భేటీ

దిల్లీ: భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ  నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులు, భాజపా కీలక నేతలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తు కార్యాచరణపై కీలకంగా చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అశోకా హోటల్‌లో విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు జేడీయూ నేత నితీశ్‌కుమార్‌, ఎల్‌జేపీ అధ్యక్షుడు రామ్‌ విలాస్‌ పాసవాన్‌ తదితరులు హాజరుకానున్నారు.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.