Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111126
            [news_title_telugu_html] => 

‘జగన్‌ సాక్షిగా..’ అంటూ ఎమ్మెల్యే ప్రమాణం!

[news_title_telugu] => ‘జగన్‌ సాక్షిగా..’ అంటూ ఎమ్మెల్యే ప్రమాణం! [news_title_english] => AP assembly sessions adjourned tomorrow [news_short_description] => ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో ఒక్కరు మినహా 173 మంది సభ్యులు... [news_tags_keywords] => ap assembly,adjourned,jagan,ap politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-12 16:00:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘జగన్‌ సాక్షిగా..’ అంటూ ఎమ్మెల్యే ప్రమాణం! - AP assembly sessions adjourned tomorrow - EENADU
close

తాజా వార్తలు

‘జగన్‌ సాక్షిగా..’ అంటూ ఎమ్మెల్యే ప్రమాణం!

రెండోసారి ప్రమాణస్వీకారం చేయించిన ప్రొటెంస్పీకర్‌

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి సమావేశమైన శాసనసభలో ఒక్కరు మినహా 173 మంది సభ్యులు ప్రమాణస్వీకారం పూర్తయింది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ శంబంగి అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేయించారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తొలిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు దైవసాక్షిగా అనడానికి బదులు జగన్‌ సాక్షిగా.. అంటూ ప్రమాణం చేయడంతో ఆయనతో ప్రొటెం స్పీకర్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేయించారు. నరసరావుపేట ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సభకు హాజరు కాలేదు. స్పీకర్‌ ఎన్నిక రేపు జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక నేపథ్యంలో తమ్మినేని సీతారాం అసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్‌ దాఖలు చేశారు. ఉభయసభల్ని ఉద్దేశించి శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.