
తాజా వార్తలు
అమరావతి: ఏపీలో అఖిల భారత సర్వీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, ఐఆర్టీఎస్, ఐఆర్ఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.
అధికారి పేరు | బదిలీ అయిన స్థానం |
1. అజయ్‌జైన్ | ముఖ్య కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ |
2. కాంతిలాల్ దండే | కార్యదర్శి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ |
3. సిద్ధార్థ్‌జైన్ | ఐజీ, కమిషనర్ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ |
4. భాను ప్రకాశ్ | వీసీఎండీ, గిడ్డంగుల కార్పొరేషన్ |
5. టి.బాబూరావు నాయుడు | పునరావాస ప్రత్యేక కమిషనర్ |
6. కె.శారదాదేవి | ప్రత్యేక కమిషనర్, మైనార్టీ సంక్షేమశాఖ |
7. జి.రేఖారాణి | ప్రత్యేక కమిషనర్, కార్మిక శాఖ |
8. చెరుకూరి శ్రీధర్ | సంయుక్త కార్యదర్శి, సీసీఎల్ఏ |
9. శ్రీకేశ్ బాలాజీ రావు | ఎండీ, మార్క్‌ఫెడ్-ఆగ్రోస్ |
10. సుమిత్‌కుమార్ | ఎండీ, ఏపీ ఫైబర్ నెట్ |
11. అభిషిక్త్ కిశోర్ | పురపాలక కమిషనర్, రాజమహేంద్రవరం |
12. నందకిశోర్ | ఎండీ, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ |
13. వాసుదేవ రెడ్డి | ఎండీ, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ |
14. పి.ఉషాకుమారి | ఆయుష్ కమిషనర్ |
15. పీఏ శోభ | వీసీఎండీ, గిరిజన సహకార సంస్థ |
16. మధుసూదనరెడ్డి | వీసీఎండీ, ఖనిజాభివృద్ధి సంస్థ |
17. రామకృష్ణ | ప్రత్యేక కమిషనర్, ఇంటర్ విద్య |
18. చంద్రమోహన్‌రెడ్డి | ఎండీ, పట్టణ ఆర్థిక, మౌలిక అభివృద్ధి కార్పొరేషన్ |
19. అనంతరాము | జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం |
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- నలుదిశలా ఐటీ
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- షేవ్చేసుకోకుండా.. సేవ చేస్తారు
- యువతిపై అత్యాచారం.. ఆపై నిప్పు
- బాపట్లలో వింత శిశువు జననం
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
