close

తాజా వార్తలు

దర్శకరత్న దాసరి విగ్రహావిష్కరణ

దర్శకరత్న దాసరి విగ్రహావిష్కరణ

హైదరాబాద్‌: దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహాన్ని జనవరి 26న ఆవిష్కరించనున్నారు. ‘దాసరి విగ్రహ నిర్మాణ కమిటీ’ ఆధ్వర్యంలో పాలకొల్లులో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చలనచిత్ర, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. దాసరి శిష్యుడు, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో దాసరి సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది. దాసరి అభిమానులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారట.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.