close

తాజా వార్తలు

లోయలోకి దూసుకెళ్లిన బస్సు: ఐదుగురి మృతి

ముంబయి: మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడి ఐదుగురు మృతి చెందారు. కరాడ్‌ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్‌ బస్సు తెల్లవారుజామున 5 గంటల సమయంలో పుణె-ముంబయి రహదారిపై బోర్‌ఘాట్‌ మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 30మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు.  మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.