close

తాజా వార్తలు

అమిత్‌షాతో తెదేపా ఎంపీల భేటీ

దిల్లీ: కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో తెదేపా ఎంపీలు భేటీ అయ్యారు. దేశ రాజకీయ మ్యాప్‌లో అమరావతిని గుర్తిస్తూ సవరించిన మ్యాప్‌ను విడుదల చేసినందుకు ఎంపీలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు రాసిన లేఖను అమిత్‌షాకు అందజేశారు. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు తమకు కొంత సమయం కావాలని ఎంపీలకు కోరగా.. ఎప్పుడైనా రావొచ్చని ఆయన చెప్పారు. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.