
తాజా వార్తలు
దిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వరుసగా నాలుగో రోజు కొనసాగుతున్నాయి. వాయుకాలుష్యం అంశంపై నేడు ఉభయసభల్లోనూ చర్చించనున్నారు. మరోవైపు జీరో అవర్‌లో చర్చకు పలువురు ఎంపీలు నోటీసులు ఇచ్చారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆలస్యంపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో నోటీసులివ్వగా.. విమానాశ్రయాల్లో ఫ్లైట్ అనౌన్స్మెంట్ స్థానిక భాషల్లోనూ ఇవ్వాలన్న అంశంపై చర్చించాలని ఎండీఎంకే ఎంపీ వైకో కోరారు. యూపీ, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కార్మికులకు ఉపాధి అవకాశాలపై చర్చించాలని భాజపా ఎంపీ సకల్ దీప్ రాజ్బర్ జీరో అవర్ నోటీసులు ఇచ్చారు.
Tags :
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
