close

తాజా వార్తలు

కశ్మీర్‌కు వెళ్లొద్దు

తమ పౌరులకు బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా సలహా

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియాలు తమ పౌరులను అప్రమత్తం చేశాయి. ఈ రాష్ట్రాన్ని సందర్శించవద్దని సూచించాయి. ‘‘మీరు ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండండి. స్థానిక అధికారుల సలహాలను పాటించండి. తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి’’ అని బ్రిటన్‌ పేర్కొంది. భారత్‌లో ఉన్న తమ పౌరులకు జర్మనీ, ఆస్ట్రేలియాలూ ఇలాంటి సలహాలనే ఇచ్చాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.