Food : విందు.. భలే పసందు

హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బవేరియన్‌ రోస్టెడ్‌ చికెన్‌(బీఆర్‌సీ) రెస్టారెంట్‌ ప్రారంభోత్సవంలో బిగ్‌బాస్‌ ఫేమ్ స్రవంతి, ఇతర మోడళ్లు, ఆహార ప్రియులు పాల్గొన్నారు. రుచికరమైన వంటకాలను, శీతల పానీయాలను వారు రుచి చూశారు. ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. 

Published : 29 Apr 2022 12:39 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని