America: కాలిఫోర్నియాను వణికిస్తోన్న మంచు తుపాను

అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీగా మంచు కురుస్తోంది. దీంతో చలిగాలుల తీవ్రత పెరిగిపోయింది. చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.  

Updated : 03 Mar 2024 16:42 IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19

మరిన్ని