CSK vs PBKS : చెన్నైపై పంజాబ్‌ విజయం

ఆదివారం చెన్నైతో ఉత్కంఠపోరులో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధోని సేన నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్‌ చివరి వరకూ పోరాడింది. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో సికిందర్‌ రజా (13*; 7 బంతుల్లో 1 ఫోర్‌) సమయస్ఫూర్తితో ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. పంజాబ్‌కు ఇది ఐదో విజయం కాగా.. చెన్నైకి నాలుగో ఓటమి. 

Updated : 30 Apr 2023 19:43 IST
1/42
. .
2/42
3/42
4/42
5/42
6/42
7/42
8/42
9/42
10/42
11/42
12/42
13/42
14/42
15/42
16/42
17/42
18/42
19/42
. .
20/42
. .
21/42
22/42
23/42
24/42
25/42
26/42
27/42
28/42
29/42
30/42
31/42
32/42
33/42
34/42
35/42
36/42
37/42
38/42
39/42
40/42
41/42
42/42

మరిన్ని