SA vs IND: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో టీమ్‌ఇండియాకు అదిరే ఆరంభం లభించింది. ఆదివారం జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల  తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫొటోలు..

Updated : 17 Dec 2023 15:23 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని