Krishna: అభిమాన తారకు అశ్రునివాళి

ప్రముఖ నటుడు కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పద్మాలయ స్టూడియోలో ఆయన పార్థివ దేహానికి ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పించారు.

Updated : 16 Nov 2022 14:45 IST
1/28
కృష్ణ నివాసంలో ఎంపీ గల్లా జయదేవ్‌. కృష్ణ నివాసంలో ఎంపీ గల్లా జయదేవ్‌.
2/28
మహేశ్‌బాబును పరామర్శిస్తున్న మంచు మనోజ్‌ మహేశ్‌బాబును పరామర్శిస్తున్న మంచు మనోజ్‌
3/28
కృష్ణ పార్థివ దేహం వద్ద నివాళి అర్పిస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ కృష్ణ పార్థివ దేహం వద్ద నివాళి అర్పిస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌
4/28
ఏపీ మంత్రి రోజా ఏపీ మంత్రి రోజా
5/28
అల్లు అరవింద్‌ అల్లు అరవింద్‌
6/28
7/28
కృష్ణ నివాసంలో భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కృష్ణ నివాసంలో భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌, ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు
8/28
కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
9/28
మహేశ్‌బాబును పరామర్శిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి మహేశ్‌బాబును పరామర్శిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి
10/28
11/28
కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మెహర్‌ రమేశ్‌ కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న మెహర్‌ రమేశ్‌
12/28
13/28
నివాళి అర్పిస్తున్న అలీ నివాళి అర్పిస్తున్న అలీ
14/28
కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ కృష్ణ భౌతిక కాయానికి నివాళి అర్పిస్తున్న నందమూరి బాలకృష్ణ
15/28
16/28
17/28
18/28
శేఖర్‌ కమ్ముల శేఖర్‌ కమ్ముల
19/28
20/28
21/28
త్రివిక్రమ్‌ త్రివిక్రమ్‌
22/28
కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న జయప్రద కృష్ణ పార్థివ దేహానికి నివాళి అర్పిస్తున్న జయప్రద
23/28
24/28
కోట శ్రీనివాసరావు కోట శ్రీనివాసరావు
25/28
26/28
నరేష్‌ను పరామర్శిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు నరేష్‌ను పరామర్శిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు
27/28
28/28

మరిన్ని