close

ప్రధానాంశాలు

దళితుల్ని వర్గీకరించవద్దు

ఈనాడు, దిల్లీ: దళితుల్ని వర్గీకరించవద్దని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయమంత్రి రాందాస్‌ అథవాలేకు మాలమహానాడు విజ్ఞప్తి చేసింది. మూడోరోజు రిలే దీక్ష అనంతరం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య నేతృత్వంలో పలువురు మంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.