సుజనా వ్యాఖ్యలకు ఏపీ భాజపా కౌంటర్‌

తాజా వార్తలు

Published : 31/07/2020 11:34 IST

సుజనా వ్యాఖ్యలకు ఏపీ భాజపా కౌంటర్‌

అమరావతి:  అమరావతి అంశంపై ఏపీ భాజపా శాఖ మరో ట్వీట్‌ చేసింది. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ పార్టీ తెలిపింది. అయితే, రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశం మాత్రం కేంద్రం పరిధిలో లేదని తెలిపింది. రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న సుజనాచౌదరి వ్యాఖ్యలను ఏపీ భాజపా ఖండించింది. పార్టీ వైఖరికి భిన్నంగా సుజనా చౌదరి మాట్లాడారని ట్వీట్‌ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని