Ts News: నేడు అమిత్‌ షాను కలవనున్న ఈటల!

తాజా వార్తలు

Published : 14/07/2021 01:21 IST

Ts News: నేడు అమిత్‌ షాను కలవనున్న ఈటల!

దిల్లీ: భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బుధవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవనున్నట్లు సమాచారం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఈటల రేపు ఉదయం దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఈటల పార్టీలో చేరిన తర్వాత తొలిసారి అమిత్‌ షాను కలవనున్నారు. బండి సంజయ్‌ ఆగస్టు 9 నుంచి చేపట్టనున్న పాదయాత్రకు అమిత్‌ షాను ఆహ్వానించనున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, భాజపా తెలంగాణ బాధ్యులు తరుణ్‌ చుగ్‌ కూడా ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని