తెదేపాకు పులివెందుల నేత సతీశ్‌రెడ్డి రాజీనామా

తాజా వార్తలు

Updated : 10/03/2020 16:58 IST

తెదేపాకు పులివెందుల నేత సతీశ్‌రెడ్డి రాజీనామా

పులివెందుల: కడప జిల్లా పులివెందులకు చెందిన తెదేపా నేత సతీశ్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ప్రాధాన్యం లేనందునే తెదేపాను వీడుతున్నట్లు చెప్పారు. దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబంతో పోరాడుతున్నా తెదేపా అధినేత చంద్రబాబుకు తనపై నమ్మకం లేదన్నారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలు, అనుచరులతో సమావేశమై తెదేపాకు రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలో వెల్లడిస్తానని సతీశ్‌రెడ్డి చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని