close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్‌: దంచి కొడుతున్న భారత్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మహిళా టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌వుమెన్‌ అదరగొడుతున్నారు. ఓపెనర్లు షెఫాలీవర్మ(29; 14 బంతుల్లో 5x4, 1x6), స్మృతి మంధాన(10; 11 బంతుల్లో 2x4) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో మంధాన.. జొనాసెన్‌ వేసిన 4.2 ఓవర్‌కు ఎల్బీగా వెనుతిరిగింది. జామిమా రోడ్రిగ్స్‌ క్రీజులోకి వచ్చింది. 5 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 42/1గా నమోదైంది.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.