close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20 ప్రపంచకప్‌: టీమ్‌ఇండియా 100/4

సిడ్నీ: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమ్‌ఇండియా 16 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. బ్యాట్స్‌వుమెన్‌ దీప్తి శర్మ(27; 32 బంతుల్లో 1x4), జెమీమా రోడ్రిగ్స్‌(26; 33 బంతుల్లో) నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. ధాటిగా ఆడే క్రమంలో రోడ్రిగ్స్‌ కిమ్మిన్స్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుతిరిగింది. వేదా కృష్ణమూర్తి క్రీజులోకి వచ్చింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.