ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఒసాకా

తాజా వార్తలు

Published : 20/02/2021 16:24 IST

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఒసాకా

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేతగా జపాన్‌ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్స్‌లో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)ని 6-4, 6-3 తేడాతో చిత్తుచేసింది. తుదిపోరులో ఫేవరేట్‌గా దిగిన ఒసాకా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ వరుస సెట్లలో గెలిచింది. ఈ విజయంతో ఆమె తన కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ అందుకోగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రెండోసారి ముద్దాడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని