Tokyo olympics: ముగిసిన అన్షు మలిక్‌ కథ.. రెపిచేజ్‌ తొలి పోరులో ఓటమి

తాజా వార్తలు

Published : 05/08/2021 07:49 IST

Tokyo olympics: ముగిసిన అన్షు మలిక్‌ కథ.. రెపిచేజ్‌ తొలి పోరులో ఓటమి

టోక్యో: ఒలింపిక్స్‌లో యువ రెజ్లర్‌ అన్షు మలిక్‌ కథ ముగిసింది. రెపిచేజ్‌ ద్వారా వచ్చిన అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోలేదు. రష్యాకు చెందిన కొబ్‌లొవా చేతిలో 1-5 తేడాతో ఓటమి పాలైంది. ఇద్దరు అమ్మాయిలు మొదటి నుంచీ నువ్వా నేనా అన్నట్టే ఆడారు. తొలి పిరియడ్‌లో కొబ్‌లొవా 1 పాయింటు సాధించి ముందుకెళ్లింది. ఇక రెండో పిరియడ్‌లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అన్షు కాళ్లను లక్ష్యంగా ఎంచుకున్న కొబ్‌లొవ్‌ వరుసగా 2 , 2 సాధించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని