close
ఉత్సాహంగా క్రీడా పాఠశాల సెలక్షన్స్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: భాగ్యనగరంలోని హాకీంపేట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాల కోసం నిర్వహిస్తున్న సెలక్షన్స్‌ ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు. సెలక్షన్స్‌లో భాగంగా చిన్నారుల ఎత్తు, బరువు కొలతలు తీసుకోవడంతో పాటు పరుగు, షాట్‌పుట్‌, హైజంప్‌, లాంగ్‌జంప్‌ విభాగాల్లో వాళ్ల సామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. శనివారం వరకు ఈ సెలక్షన్స్‌ జరగనున్నాయి.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.